VIDEO: పవన్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు
కోనసీమ: విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై, జనసేన కార్యక్రమాల నిర్వహణపై పవన్ కళ్యాణ్‌తో చర్చించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.