నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆగస్టు 20న అక్కడ జరగనున్న ఎన్డీయే పక్షాల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియలోనూ ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్రమంత్రులతోనూ సీఎం సమావేశం కానున్నారు.