VIDEO: సామర్లకోటలో భారీ అగ్నిప్రమాదం

VIDEO: సామర్లకోటలో భారీ అగ్నిప్రమాదం

KKD: సామర్లకోట మండలం వేట్లపాలెంలో దుర్గ భార్గవ ఎంటర్ ప్రైజెస్ పేరుతో నిర్వహిస్తున్న పాత సామాగ్రి దుకాణంలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ షాపు పక్కనే పెట్రోల్ బంకు ఇతర నివాసాలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటల్ని అదుపు చేశారు.