BREAKING: టీమిండియా ఘోర ఓటమి

BREAKING: టీమిండియా ఘోర ఓటమి

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లోనూ టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో భారత్ 408 రన్స్ తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. 27/2 స్కోర్‌తో ఐదో రోజు ఆట ప్రారంభించగా.. జడేజా(54) ఎవరూ రాణించలేదు. దీంతో 140 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రత్యర్థి బౌలర్లలో హార్మర్ 6, మహారాజ్ 2 వికెట్లు తీశారు. స్కోర్స్: SA - 489 & 260/5d ; IND - 201 & 140.