VIDEO: అధ్వానంగా రహదారి.. పట్టించుకోని అధికారులు

VIDEO: అధ్వానంగా రహదారి.. పట్టించుకోని అధికారులు

KDP: సిద్ధవటం మండలంలోని చాముండేశ్వరి పేట పక్కన ఉన్న రహదారి అద్వానంగా మారింది. ఈ రహదారి మీదుగా భాకరాపేట రైల్వే స్టేషనుకు ప్రయాణికులు వెళుతుంటారు. రోడ్డు గుంతలమయం, రాత్రివేళ అంధకారం కావడంతో ప్రయాణం సాగించాలంటే ఇబ్బందికరంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. అధికారుల స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు వేయించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.