VIDEO: మిర్యాలగూడ పెట్రోల్ బంకుల్లో భారీగా క్యూ లైన్

VIDEO: మిర్యాలగూడ పెట్రోల్ బంకుల్లో భారీగా క్యూ లైన్

NLG: పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా ఆగిపోయి కొరత ఏర్పడుతుందని, ధరలు పెరుగుతాయనే ఊహాగానాలతో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో  కొన్ని చోట్ల "నో స్టాక్" బోర్డులు దర్శనమిచ్చాయి. తెరచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహదారులు పోటెత్తారు.