నకిలీ కాంటాలతో రైతులను మోసం చేస్తున్న దళారులు

నకిలీ కాంటాలతో రైతులను మోసం చేస్తున్న దళారులు

KMM: ప్రత్తి కొనుగోలు కాంటాలలో నకిలీ ఫోర్జరీ చేసిన చిప్‌లను అమర్చి రైతులను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు కల్లూరు ACP వసుంధర యాదవ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కాంటాలను తయారు చేస్తున్న ఆర్గనైజర్ హైదరబాద్‌కు చెందిన ఓగిలి శెట్టి శంకర్, జంపాల కోటేశ్వరరావులను అరెస్టు చేసినట్లు తెలిపారు.