'మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది'

'మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది'

MBNR: మహిళా సంక్షేమానికి వారి ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 103 మంది మహిళలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత మాకే దక్కుతుందన్నారు.