బజ్జీలు వేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి

బజ్జీలు వేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి

NGKL: పదర మండలం చిట్లంకుంట, వంకేశ్వరం గ్రామాల్లో జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్, ఎంపీ రాములు ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ హోటల్ వద్ద భరత్ ప్రసాద్ మిర్చీలు వేసి ఓట్లు అడిగారు. మండలంలో ప్రతి గ్రామానికి ఐమాక్స్ లైట్స్, విద్యుత్ సబ్ స్టేషన్లకు నిధులు మంజూరు చేశామని ఎంపీ అన్నారు.