వీసీకి వినతి పత్రం అందజేసిన నేతలు

వీసీకి వినతి పత్రం అందజేసిన నేతలు

HNK: కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రమేష్ రెడ్డికి ఏబీవీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ... యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపై హై-లెవల్ కమిటీని నియమించి, నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని, యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.