వేములపల్లిలో 3 క్లస్టర్లు... నామినేషన్ స్వీకరణకు ఏర్పాటు

వేములపల్లిలో 3 క్లస్టర్లు... నామినేషన్ స్వీకరణకు ఏర్పాటు

NLG: రేపటి నుంచి రెండో విడత నామినేషన్ దాఖలు ప్రారంభం సందర్భంగా వేములపల్లి మండల కేంద్రంలోని మూడు క్లస్టర్లను ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో జితేందర్ రెడ్డి ప్రకటించారు. మండలంలోని వేములపల్లి, ఆమనగల్లు, మొలకపట్నం, గ్రామాలలో క్లస్టర్లను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:00 వరకు నామినేషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.