పెన్నా నదిలో 17 మంది యువకుల గల్లంతు

NLR: పెన్నా నదిలో జూదం ఆడేందుకు వెళ్ళి 17 మంది యువకులు చిక్కుకుపోయారు. సోమవారం రాత్రి సోమశిల నుంచి నీరు విడుదల చేయడంతో భగత్‌సింగ్ కాలనీ ప్రవాహం పెరిగి ఈ ప్రమాదం జరిగింది. యువకులు అరవడంతో సమాచారం అందుకున్న TDP నాయకులు అధికారులకు తెలియాజేశారు. ఆగ్నిమాపక, పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 9మందిని రక్షించగా మిగిలిన 8 మంది యువకులు కోసం గాలిస్తున్నారు.