మేడారం పనులు పున: ప్రారంభం
MLG: మేడారంలో మహా జాతర అనంతరం గద్దెల పునర్నిర్మాణం పనులను అధికారుల ప్రారంభించారు. గత ఏడాది మేడారం గద్దెల ప్రాంగణాన్ని విస్తరించేందకు ప్రభుత్వం రూ.151 కోట్లతో గత ఏడాది నవంబర్ లో పనుల చేపట్టింది. అయితే జాతరకు ముందే భారీ సంఖ్యలో భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం రావడంతో పనులు నిలిచిపోయాయి. పనులు పూర్తికావడానికి సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.