కృష్ణా యూనివర్సిటీ పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా: కృష్ణా యూనివర్సిటీ పరిధిలో DEC-2025లో నిర్వహించిన బీటెక్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ, బీ-ఫార్మసీ 2వ సెమిస్టర్ రీవాల్యుయెషన్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని పరీక్షల విభాగం అధికారులు తాజాగా ఓ ప్రకటనతో తెలిపారు.