పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో పొన్నం

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో పొన్నం

HYD: శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ పాల్గొన్నారు.