VIDEO: ఉగ్రవాదంతో పర్యాటక వ్యవస్థకు ముప్పు

SKLM: సమాజంలో ఉగ్రవాదాన్ని హత మార్చకుంటే పర్యాటక వ్యవస్థ పూర్తిగా మరుగున పడిపోతుందని శ్రీకాకుళం జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రమోహన్ అన్నారు. గురువారం శ్రీకాకుళంలోని సూర్య మహల్ కూడలిలో ఇటీవల జమ్మూలో జరిగిన ఉగ్రవాదులు దాడిపై కార్యక్రమం దీక్ష చేపట్టారు. ఈ ఉగ్రవాదంలో హతమైన వారంతా బడుగు బలహీన వర్గానికి చెందిన వారిని ఆవేదన చెందారు.