యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
TPT: ఏర్పేడు మండలం గోవిందవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని డిక్సన్ కంపెనీలో పనిచేస్తున్న ఎన్.శ్రీనివాసులు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ ఆర్.మణి, హోంగార్డ్ లోకనాథం తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ప్రాణలు కాపాడారు.