గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ శలపాడులో అంగరంగ వైభవంగా మొదలైన శ్రీ నాంచారమ్మ తల్లి ఉత్సవాలు
➢ ఓబులునాయుడుపాలెంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులు అరెస్టు
➢ తుళ్లూరు టిడ్కో గృహాల్లో ఉరివేసుకుని ఒడిశాకు చెందిన వ్యక్తి ఆత్మహత్య
➢ పెదకాకాని రైల్వే స్టేషన్ వద్ద వ్యక్తి దారుణ హత్య