చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్

చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్

VKB: పట్టణంలోని ఆలంపల్లి రోడ్డులో గల సందీప్ మెడికల్ అండ్ క్లినిక్ నిర్వాహకులు కోటపల్లి సందీప్ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని బాటసారులకు, ప్రయాణికులకు దాహం తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.