శ్రీ పద్మావతి సేవలో కర్ణాటక లోకాయుక్త జస్టిస్

శ్రీ పద్మావతి సేవలో కర్ణాటక లోకాయుక్త జస్టిస్

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటక రాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ పాటిల్ తన కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు, వస్త్రం అందజేశారు.