'నాకు సీఎం, పార్టీపై నమ్మకముంది'

'నాకు సీఎం, పార్టీపై నమ్మకముంది'

TG: తనకు సీఎం రేవంత్, పార్టీపై నమ్మకముందని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉందన్నారు. తానెప్పుడూ పార్టీకి లాయల్‌గానే ఉన్నా అని తెలిపారు. ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని.. తనకు ఏ విధమైన అసంతృప్తి లేదని వెల్లడించారు.