'ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య'

'ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య'

ADB: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతందని HM నీలోప అన్నారు. గుడిహత్నూర్ మండలంలోని కొలుహారి గ్రామంలో పాఠశాల విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పెన్సిలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు రామ్ కిషన్, జనార్ధన్ తదితరులు ఉన్నారు.