రాచలపల్లిలో నూతన ట్రాన్స్ ఫార్మర్లు ప్రారంభం
NGKL: ఊర్కొండ మండలం రాచలపల్లిలో 25 KV ట్రాన్స్ ఫార్మర్, మూడూ సింగల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్లను సర్పంచ్ మాడుగుల మహేష్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో దీర్ఘకాలిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతన ట్రాన్స్ ఫార్మర్లు మంజూరయ్యాయని, దీంతో గ్రామంలో విద్యుత్ సమస్య తీరుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు.