విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలి: ఎస్పీ
WNP: జిల్లాలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంకి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలు భవిష్యత్తును చెడగొడతాయని, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడం ద్వారానే నిజమైన ఇంజనీర్ అవుతారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.