హెల్మెట్ వినియోగంపై పోలీస్ శాఖ చర్యలు హర్షణీయం: CM

హెల్మెట్ వినియోగంపై పోలీస్ శాఖ చర్యలు హర్షణీయం: CM

AP: హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు హర్షణీయమని సీఎం చంద్రబాబు అన్నారు. భద్రత కోసం 'నో హెల్మెట్-నో పెట్రోల్' నిబంధనను తీసుకురావడం మంచి ఆలోచన అని అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు 700 మంది ద్విచక్రవాహలపై పోలీస్ సిబ్బదితో కలిసి హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించడాన్ని అభినందించారు.