VIDEO: ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న భూపేష్ రెడ్డి

VIDEO: ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న భూపేష్ రెడ్డి

KDP: జమ్మలమడుగు హజరత్ గూడు మస్తాన్ వల్లి దర్గా ఉరుసు మహోత్సవాల్లో గురువారం రాత్రి TDP కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు ముస్లిం సోదరులు, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. స్వామివారికి గంధం, చాదర్‌ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గూడు మస్తాన్ వల్లి దర్గా హిందూ-ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికి నిలువుటద్దమని ఆయన కొనియాడారు.