విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి

విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి

NGKL: ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స పూర్తి కాకుండానే విద్యార్థులను డిశ్చార్జ్ చేశారని సిబ్బందిపై మండిపడ్డారు.