యుద్ధం.. పాలన మార్పు దిశగా దేశం
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా బహ్రెయిన్‌లో పాలన మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. ఆ దేశాన్ని సున్నీ ముస్లిం వ్యక్తి పాలిస్తున్నాడు. కానీ ఆ దేశంలో మెజారిటీ షియా వర్గానికి చెందినవారు ఉండడంతో ఇరాన్‌కు మద్దతుగా వీధుల్లోకి వచ్చి నిరసన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనలో దేశంలో పాలన మారాలంటూ అక్కడి ప్రజలు నినాదాలు చేస్తున్నారు.