మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం పలు గ్రామాల్లో మహిళ శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మహిళా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి మాట్లాడుతూ.. మహిళల హక్కులు, చట్టాలు, హెల్ప్ లైన్ నంబర్స్‌పై అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు.