అపెక్స్ కౌన్సిల్ ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా ఆవుల

అపెక్స్ కౌన్సిల్ ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా ఆవుల

SRPT: మున్నూరు కాపు అపెక్స్ కౌన్సిల్ ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా కోదాడకు చెందిన A.రామారావు నియామకం అయ్యారు.శుక్రవారం హైదరాబాద్‌లో అపెక్స్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో జరిగిన సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. కాగా తన నియామకానికి సహకరించిన V.రవిచంద్ర, ప్రకాష్‌లు కృతజ్ఞతలు తెలిపారు.