'హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడమే లక్ష్యం'

'హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడమే లక్ష్యం'

ASF: పెంచికల్ పేట మండలం ఎల్లూర్ లో నిర్వహించిన హిందూ సమ్మేళనం వైభవంగా జరిగింది. RSS శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ సభలో సిర్పూర్ MLA హరీశ్ బాబు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచారక్ నాగరాజుతో పాటు పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.