సిద్దిపేట మహిళా PS నూతన ఎస్సైగా నాగరాణి బాధ్యతలు

సిద్దిపేట మహిళా PS నూతన ఎస్సైగా నాగరాణి బాధ్యతలు

SDPT: సిద్దిపేట మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సైగా సూరగోని నాగరాణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మెదక్ సీసీఎస్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగరాణి సిద్దిపేటలోని మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఈ మేరకు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ దుర్గను నాగరాణి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.