జిల్లా తలసరి ఆదాయంలో అట్టడుగున

MLG: జిల్లా తలసరి ఆదాయంలో రాష్ట్రంలో 25వ స్థానంలో ఉంది. 2023-24 నివేదిక ప్రకారం, రూ.1,97,639తో అట్టడుగున కొనసాగుతోంది. 90% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడగా, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లేక నిరుద్యోగం పెరిగింది. ఒక్క బిల్ట్ ఫ్యాక్టరీ మూతపడగా, పర్యాటక రంగం వృద్ధిలో ఉంది. ఇటీవల పామాయిల్ ఫ్యాక్టరీకి పునాదులు పడ్డాయి.