'గురుకులాల్లో నాణ్యమైన వసతులు, భోజనం కల్పించాలి'

JGL: గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన వసతులు, భోజనం కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్. లతకు ఏబీవీపీ జగిత్యాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా విభాగ్ హాస్టల్స్ కన్వీనర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. సాంఘిక, సంక్షేమం హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడంతో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురికావడం జరుగుతుందని పేర్కొన్నారు.