'తమ పరిశరాలను తామే పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

'తమ పరిశరాలను తామే పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తమ సోంత నియోజకవర్గం గజపతినగరంలో స్వచ్చ గజపతినగరం కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం క్లీన్‌ & గ్రీన్‌ కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను, వీధులు, ఎవరి పరిసర ప్రాంతాలను వారే పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్‌ గోపాలరాజు, మండల అధ్యక్షులు గంట్యాడ శ్రీదేవి పాల్గొన్నారు.