మే 2 వరకు పెన్షన్ల పంపిణీ

మే 2 వరకు పెన్షన్ల పంపిణీ

NLG: జిల్లాలో వివిధ రకాల ప్రభుత్వ పెన్షన్లను మే 2వ తేదీ వరకు పోస్టల్ శాఖ ద్వారా పంపిణీ చేయనున్నట్లు DRDO శేఖర్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) సాఫ్ట్వేర్ ద్వారానే పెన్షన్ తీసుకోవాలని సూచించారు.పెన్షన్ పొందేందుకు ఎవరికీ ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.