'ధాన్యం కొనుగోలు సజావుగా జరగాలి'

'ధాన్యం కొనుగోలు సజావుగా జరగాలి'

PPM: జిల్లాలో 2025-26 సంబంధించి ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలులో ఖచ్చితత్వంతో కూడిన తేమ పరీక్షలను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ఎక్కడ లోటుపాట్లు లేకుండా సజావుగా ధాన్యం కొనుగోలు జరగాలని అన్నారు.