స్టేట్ ర్యాంకర్‌ను అభినందించిన మంత్రి

స్టేట్ ర్యాంకర్‌ను అభినందించిన మంత్రి

NDL: ఇటీవలే విడుదల చేసిన 2025 పదవ తరగతి ఫలితాలలో నంద్యాల విద్యార్థిని 599/600 మార్కులు సాధించింది. రాష్ట్రంలోనే నంద్యాల పేరును మారుమోగించి స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించిన షేక్. ఇష్రత్‌ను రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అభినందించారు.