'పారిశ్రామికవేత్తలను సమానంగా చూడాలి'

'పారిశ్రామికవేత్తలను సమానంగా చూడాలి'

W.G: రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తల అందరిని ఒకే విధంగా చూడాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాధ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధాన పరిశ్రమలుగా ఉన్న స్పిన్నింగ్ పరిశ్రమల భారాన్ని తగ్గించే క్రమంలో కొంత మేర ఇంన్సెన్‌టీ‌వ్‌లు విడుదల చేసినందుకు ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలోని అంశాలను గురువారం తణుకులో మీడియాకు తెలిపారు.