జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు

జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు

KDP: జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొద్దుటూరు తహసీల్దారుగా ఉదయ్ భాస్కర్ రాజు, తొండూరుకు మధువాణి, సింహాద్రిపురానికి అనురాధ, పోరుమామిళ్లకు విజయ్ కుమార్, అవధూత కాశినాయనకు లక్ష్మీనారాయణలను కొత్త తహశీల్దార్లుగా నియమించారు. ఈ బదిలీలు పరిపాలనాపరమైన అవసరాల నిమిత్తం జరిగాయి.