VIDEO: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

VIDEO: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

MDK: నార్సింగి మండల కేంద్రంలో బుధవారం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు పర్యటించారు. మెదక్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.