VIDEO: ఉపసర్పంచ్ పదవిపై దళిత నేత ఆవేదన

VIDEO: ఉపసర్పంచ్ పదవిపై దళిత నేత ఆవేదన

HNK: ఐనవోలు మండలం కొండపర్తిలో ఉపసర్పంచ్ పదవిపై వివాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ బీజేపీ మద్దతుతో సర్పంచ్ గెలిచినా, దళిత మాదిగ వర్గానికి ఉపసర్పంచ్ పదవి ఇవ్వకుండా కాంగ్రెస్‌కు చెందిన అగ్రకుల అభ్యర్థికి అప్పగించడంపై గురువారం దళితనేత సుధీర్ తీవ్రఆవేదన వ్యక్తం చేశారు. ప్రలోభాలకు గురిచేసిన డబ్బులను తిరిగి పంపించామని, 22న ప్రమాణస్వీకారం రోజు నిరసన వ్యక్తం చేస్తామన్నారు.