రెండు ఆవులపై దాడి చేసిన పెద్దపులి

రెండు ఆవులపై దాడి చేసిన పెద్దపులి

NZB: జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళన కలిగిస్తుంది. కమ్మర్‌పల్లి అడవుల్లో పది రోజులుగా పులి సంచరిస్తుంది. భీంగల్ మండలం దేవక్కపేటలో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. దీంతో అటవి అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పెద్దపులి జాడాలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.