TTD ఛైర్మన్ వీడియోల వ్యవహారం.. బాధితురాలి ఫిర్యాదు

TTD ఛైర్మన్ వీడియోల వ్యవహారం.. బాధితురాలి ఫిర్యాదు

TPT: TTD ఛైర్మన్ బి.ఆర్. నాయుడు వీడియోల వ్యవహారంలో బాధితురాలు కొత్త వీడియో విడుదల చేశారు. AI డీప్‌ఫేక్ టెక్నాలజీతో తన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు రాజేంద్రనగర్ కోర్టును ఆశ్రయించిన బాధితురాలు, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.