VIDEO: ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల్లో కమిషన్ ఆరోపణలు

VIDEO: ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల్లో కమిషన్ ఆరోపణలు

WGL: జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లుల్లో కమిషన్ ఆరోపణలు ఇవాళ వెల్లువెత్తాయి. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు లబ్ధిదారుల నుంచి కమిషన్ డిమాండ్ చేస్తున్నారని, కమిషన్ ఇవ్వని ఓ లబ్ధిదారురాలి భర్తపై దాడి చేశారని ఆరోపణలు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదై, కలకలం సృష్టిస్తోంది.