మెట్రోలో సాంకేతిక సమస్య.. నిలిచిన రైళ్లు

మెట్రోలో సాంకేతిక సమస్య.. నిలిచిన రైళ్లు

HYD: నగర మెట్రో రైళ్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఇవాళ అమీర్ పేట్-రాయదుర్గం మధ్య అంతరాయం ఏర్పడింది. దీంతో జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద మెట్రో రైలు నిలిచిపోయింది. అలాగే, రాయదుర్గం నుంచి వచ్చే రైలును కూడా అధికారులు నిలిపివేశారు. ఆఫీస్ టైమ్ కావడంతో రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.