గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గుంటూరులో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నసీర్ 
➢ బాపట్లలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
➢ గుంటూరులో రోడ్లు, డ్రెయిన్లలో చెత్త వేస్తే జరిమానా విధిస్తాం: జీఎంసీ కమిషనర్ మయూర్
➢ పొన్నూరులో ట్రాక్టర్, స్కూటీ ఢీ.. ప్రైవేట్ టీచర్ మృతి