కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మోపిదేవి మండలంలో సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న మాజీ రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కుమార్
➢ గుడ్లవల్లేరులో ఇంటి పన్ను వసూళ్ల పురోగతిని పరిశీలించిన ఎంపీడీవో ఇమ్రాన్ 
➢ నాగాయలంకలో పాముకాటుతో చిన్నారి మృతి
➢ పామర్రులో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి వ్యక్తి మృతి