VIDEO: ఇవి కేవలం రంగులు కావు.. ప్రాణ రక్షకులు

VIDEO: ఇవి కేవలం రంగులు కావు.. ప్రాణ రక్షకులు

HYD: ట్రాఫిక్ పోలీసులు రోడ్డు క్రమశిక్షణపై కీలక అవగాహన కల్పించారు. రహదారిపై తెల్లని విడి గీతలు ఉన్నప్పుడే లేన్ మారడానికి అనుమతి ఉంటుంది. అదేవిధంగా ఎదురెదురు వాహనాలను వేరుచేసే పసుపు గీతలు నిరంతరంగా ఉంటే ఓవర్ టేక్ చేయడం నిషిద్ధం. ఈ లేన్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని, సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సాగాలని పోలీసులు సూచించారు.