VIDEO: 'పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో రానించాలి'
వనపర్తి జిల్లా క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అండర్ 17 ఎస్ జి ఎఫ్ క్రీడలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలన్నారు.